The prices of vegetables have increased drastically. Kilo tomato Rs. 50 to Rs.60. Except for chillies and okra, other vegetables are priced above Rs.50 per kg.
కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కిలో టమాటా రూ. 50 నుంచి రూ.60 పలుకుతోంది. మిర్చి, బెండకాయ తప్ప మిగతా కూరగాయలు కిలో రూ.50 పైనే ఉన్నాయి.
~VR.238~CA.240~ED.234~HT.286~